లేటెస్ట్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతోందని, రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ తమ ఇళ్లలో 'విత్తన గణేష్' ప్రతిమని ఉపయోగించి, గో గ్రీన్ దిశగా ముందుకు నడవాలని విజ్ఞప్తి చేసిన ప్రముఖ టాలీవుడ్ దర్శకులు కె. రాఘవేంద్ర రావు .....!!