లేటెస్ట్ : ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని నేడు సాయంత్రం 6 గంటలకు 'letsprayforSPBsir' కార్యక్రమంలో నాతో పాటు మీ అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ పెట్టిన సంగీత దర్శకుడు థమన్ ....!!