'రాధే శ్యామ్' సినిమా షూటింగుకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేయాలని యూనిట్ అనుకుంటున్నారట. ఇందుకోసం చార్టెడ్ ఫ్లయిట్ ను బుక్ చేసుకుని యూనిట్ ని అక్కడికి తరలించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.