గత కొద్ది రోజులుగా పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ హాలీడే టూర్లో భాగంగా దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. దుబాయ్‌లోని ఫేమస్ థీమ్ పార్క్‌ను సందర్శించిన బన్నీ ఫ్యామిలీ అక్కడ పిల్లలతో పలు గేమ్స్ ఆడిస్తూ కనిపించాడు..