తాజాగా చైతూ, సమంత ల విడాకులపై ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల స్పందించారు.ఇటీవలే విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమాలో నాగ చైతన్య తో కలిసి నటించాడు రాజీవ్ కనకాల.ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. చైతూ, సామ్ ల విడాకులపై తన అభిప్రాయాన్ని తెలియజేసారు.'నాగ చైతన్య'సమంత విడాకుల గురించి తాను స్పందించనని..అది వాళ్ళ వ్యక్తిగతం అని అన్నారు.