రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో చక్కటి నటుడు. మంచి సినిమాల తో చక్కటి స్టైల్ తో మెప్పిస్తాడు ఈ డార్లింగ్. బాహుబలి తో తిరుగు లేని రికార్డ్ ని క్రియేట్ చేసాడు ఈ హీరో. అయితే కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక మొత్తం గ్లోబ్ లో నే ఓ భారీ సెన్సేషన్ ని క్రియేట్ చేసిన స్టార్ హీరో.
 
IHG
 
అయితే ప్రభాస్ పెళ్ళి పై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ కి ఈ హీరోయిన్ పై క్రష్ ఉంది అని తనే చెప్పాడు. టాలీవుడ్ బొమ్మాలి అనూష్క పై ప్రభాస్ కి క్రష్ ఉంది అని అనుకోవడం అపోహ మాత్రమే. అనుష్క పై కాదు ప్రభాస్ కి క్రష్ ఉన్నది. అయితే ఈ హీరోయిన్ తెలుగులో పలు సినిమాల లో నటించింది.
 
అలానే చక్కటి యాక్టింగ్ తో మెప్పిస్తుంది. ఎంతో క్యూట్ గా స్వీట్ గా నవ్విస్తుంది. ఆ హీరోయిన్ తో ప్రభాస్ కి క్రష్ ఉందిట. మిస్టర్ పర్ఫెక్ట్, లక్ష్మీ కళ్యాణం, బృందావనం వంటి ఎన్నో చిత్రాల లో నటించింది  కాజల్ ఆగర్వాల్. అయితే ప్రభాస్ కి కాజల్ పై క్రష్ ఉంది అని ప్రభాస్ తెలియజేసాడు.
 
 
IHG
 
 
డార్లింగ్ సినిమా టైం లో ఈ విషయం జరిగింది. ఏది ఏమైనా కానీ కాజల్ అగర్వాల్ వీటిని ఎంకరేజ్ చెయ్యలేదు. అయితే ప్రభాస్ ఈ విషయం ని తెలియ చేస్తే కాజల్ దీని పై స్పందించ లేదు. అలానే ఈ విషయం పై అస్సలు ఎంకరేజ్ కూడా చెయ్య లేదు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇలా వ్యక్త పరిచినా స్పందించక లైట్ తీసుకుంది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: