ఇక సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..ఇక ఈ సినిమాలో ఈ డైలాగులు పవన్ రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి చెప్పినవే.. ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
1.."మీరు దూరమై జనాలు జీవితాలనే పొగొట్టుకుంటున్నారు" అని అంజలి పవన్ తో అనే లైన్...
2.."వాళ్లు నాతో ఉన్నా లేకపోయినా నేను వాళ్లతోనే ఉంటాను" అనే పవన్ కల్యాణ్ డైలాగ్...
3.."ఇప్పుడు జనానికి నువ్వు కావాలి.." అని శరత్ బాబు చివర్లో పవన్ తో అనడం..
ఇక ఈ మూడు డైలాగ్స్ ఫ్యాన్స్ ని థియేటర్ లో ఈలలు విసిరేలా చేశాయి. గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అభిమానులు ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.సమాజానికి కావల్సిన సందేశం, ఫ్యాన్స్ కి కావల్సిన మసాలా కలిసిన ఈ వకీల్ సాబ్ వసూల్ సాబ్ అయ్యే చాన్స్ లేకపోలేదు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి