రాంగోపాల్ వర్మ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ డైరెక్టర్ హాట్ టాపిక్ గా  మారిపోతుంటారు. ఒకప్పుడు సినిమాలతో  సెన్సేషన్ సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం తన పోస్టులతో తన మాటలతో సెన్సేషన్ సృష్టిస్తూ ఉన్నాడు.  రాంగోపాల్ వర్మ ఏదైనా పోస్ట్ సోషల్ మీడియా లో పెట్టారు అంటే చాలు అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోవడం ఖాయం.  ఇక మొన్నటి వరకూ ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది.


 ఏకంగా అందమైన అమ్మాయిలతో ఎంతో రొమాంటిక్ మూడ్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. మొన్నటికి మొన్న బిగ్ బాస్ బ్యూటీ అరియన..  నిన్నటికి నిన్న మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి..  ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్లు. ఇక వీళ్లకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ  సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.  ఇక రామ్ గోపాల్ వర్మ ని చూసి అందరూ ప్రస్తుతం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అని కుళ్లుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆరెంజ్ లో రొమాంటిక్ మూడ్ ని ఆస్వాదిస్తున్నాడు వర్మ. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఇద్దరు భామల కౌగిలిలో నలిగిపోతున్నాడు. దీనికి సంబంధించి షేర్ చేసిన ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో హాట్ బ్యూటీ లకు సంబంధించిన ఫోటోలను దింపాడు రాంగోపాల్ వర్మ. ఇక ఇద్దరు భామలు చెరో వైపు నుంచి రాంగోపాల్ వర్మను కౌగిలిలో నలిపేసారు అని చెప్పాలి. ఇక ఇద్దరు భామలలో గ్లామరస్ హీరోయిన్ సోనియా తో పాటు మరో బ్యూటీ కూడా ఉంది. క్లబ్ లో దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు రాంగోపాల్ వర్మ. అయితే ఇది చూసి నెటిజన్లు అవ్వాక్ అవుతూ ఉండగా అంతలోనే సోనియా థైస్ కిస్ చేస్తున్న ఒక ఫోటో ని పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు రామ్ గోపాల్ వర్మ .

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv