అఖండ మూవీ ప్రి రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా స్టైలిష్ స్టార్ వచ్చారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అని తెలియజేశారు. బాలకృష్ణ గురించి తెలియజేస్తూ కొన్ని వాక్యాలను చేశాడు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


డైరెక్టర్ బోయపాటి గారు తన సినీ కెరీర్ నే మార్చారని, ఆయన గురించి ప్రత్యేకంగా నాకు పరిచయం చేయనవసరం లేదు. బోయపాటి శ్రీను ముందుగా మనకి భద్ర స్టోరీ అని చెప్పాగా అప్పుడు నేను ఆర్య షూటింగ్ సినిమాలు బిజీగా ఉండడం వలన ఆ మూవీని చేయలేదని చెప్పుకొచ్చారు. ఆ సినిమా స్టోరీ చెప్పినప్పుడే ఆయన ఒక పెద్ద డైరెక్టర్ అవుతారని నమ్మకం ఉంది. నేను చూసిన డైరెక్టర్లలో బోయపాటి శీను కూడా అంచలంచెలుగా ఎదగడం గమనార్హం తెలియజేశాడు. నన్ను నన్ను ఇష్టపడే ఎటువంటి డైరెక్టర్ బోయపాటి కూడా ఒకరని తెలియజేశారు.

మేమిద్దరం ఏ సమయంలో ఎదురుపడ్డ కూడా, ఏదైనా ఒక మంచి సినిమా చేయాలని అనుకునే వాళ్లము. కానీ బోయపాటి మాత్రం మిమ్మల్ని ఒక స్థాయి పైకి ఎక్కించే సినిమా తీస్తానని చెప్పారట. అలాంటి సినిమానే సరైనోడు తో నాకు మంచి కిక్ ఇచ్చే లాంటి సినిమాలు చేశారని, ఆ సినిమాని మర్చిపోను అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణతో కలిసి సింహానికి మూవీతో బాలకృష్ణ ఇమేజ్ ను కూడా మార్చారని తెలియజేశారు.

ఇక మరొక సారి బాలయ్య తోనే అఖండ వంటి సినిమాని తెరకెక్కించడం చాలా గమనార్హం అని అల్లు అర్జున్ తెలిపారు. సినిమా ట్రైలర్ చూడగానే నాకు చాలా అద్భుతంగా అనిపించిందని, ఇక బాలకృష్ణ డైలాగులు విషయంలో ఎవరూ సాటిరారని తెలియజేశారు. తన తాత అల్లు రామలింగయ్య, బాలకృష్ణ మంచి మిత్రులని, తన తల్లితో కూడా మంచి అనుబంధం ఉందని తెలిపారు. నా దృష్టిలో బాలకృష్ణ వల్ల రియల్ యాక్టర్ అని తెలిపారు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: