ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ అరియానా ను చూస్తూ నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పాడు. అప్పట్లో వర్మా కామెంట్స్ వైరల్ కావడంతో ఆయనను అంతగా ఆకట్టుకున్న ఈ యాంకర్ ఎవరు అని అందరూ ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టడం జరిగింది.అలా అరియానా ప్రేక్షకులలో మంచి ఫిగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈమె బిగ్ బాస్ లో కి ఎంపిక కావడానికి కూడా ఉపయోగపడింది. ఈమె అప్పటికే ఇండస్ట్రీ లో ఉంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా బాగా తెలుసుకుంది. ఇక అందుకే ఈ షో ద్వారా మరింత ఇమేజ్ ను సంపాదించుకుంది..
ఇక ఈమె మాట్లాడే తీరు, ముక్కుసూటి తనం , బోల్డ్ గేమ్ ప్లే అన్నీ కూడా ప్రేక్షకులకు నచ్చాయి.. ఇకపోతే అందరూ టైటిల్ విన్నర్ అరియానా అంటూ ప్రచారం చేశారు. ఒక వీకెండ్ కి నాగార్జున అందుబాటులో లేని కారణంగా స్వయంగా సమంత హోస్ట్ గా చేసిన విషయం అందరికీ తెలిసిందే.
హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. పరికినిలో ముద్దుగుమ్మ అందాలు చూడతరమా అంటూ ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి