తెలుగులో యాంకర్ల హవా మాములుగా లేదు.. ఇప్పుడున్న యాంకర్స్ అందరు చేస్తున్న షో మీద కన్నా కూడా అందాలను ఆర బోయడం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రష్మీ, అనసూయ , శ్రీముఖి ల తర్వాత ఆ స్థానం యాంకర్ వర్షిణి ఉంది. కొన్ని షో లలో అందాలను అంతకు మించి ఆరబొస్తున్న అమ్మడు కు మంచి క్రేజ్ మాత్రం ఎక్కడ పడలేదు. బుల్లి తెర పై ప్రసారం అయిన డ్యాన్స్ రియాలిటీ షో ఢీ లో అందాలను అరబొసింది. అయిన పాపకు పేరు రాలేదు.  అందుకే ఒకటో రెండో షో లతో సరిపెట్టుకుంది.


అమ్మడు ఈ ఫీల్డులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే  మోడలింగ్ రంగంలోకి అడుగులు పెట్టేసింది. కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించి గుర్తింపు పొందింది.. అది కూడా పెద్దగా కలిసిరాలెదు. అంతేకాదు వ్యాపార ప్రకటన లు కూడా చేసింది. దాంతో దేశ వ్యాప్థంగా కూడా మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది.. మొత్తానికి అటూ ఇటూ కాలు పెట్టి పేరు రాకపోయినా డబ్బులు వెనకెసుకుంది. అలా మోడల్ రంగంలో దూకుడు కనబరిచింది..అలాంటి సమయంలోనే ఎన్నో అవకాసాలను అందుకుంది.


కుర్రాళ్ళకు మతి పొగొట్టే అందం తో పాపులర్ అయిన వర్షిణి.. చందమామ కథలు సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో పెద్దగా ప్రయోజనం లేదు. కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. అయిన ఆ సినిమాలు కూడా కలిసిరాలెదు.. అనుకున్న పేరును అందించలెదు. ఈ మేరకు సినిమా జీవితానికి స్వస్తి చెప్పింది.ఇటీవల పెళ్ళి గోల అనే వెబ్ సిరిస్ లో నటించింది. బిగ్ బాస్ ఫెమ్ అభిజిత్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. అది ఓ మాదిరిగా ఫెమస్ అయ్యింది. అమ్మడు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇలా ఇప్పుడు సంక్రాంతికి సంప్రదాయ దుస్తుల లో కనిపించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: