తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఇక వీరిని ఏ విషయంలో కూడా తక్కువ అంచనా వేయలేము.. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలకు తగ్గట్టుగానే కమెడియన్లు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కొంతమంది కమెడియన్లు ప్రతిరోజు ఎంతటి రెమ్యూనరేషన్ సంపాదించుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1). వెన్నెల కిషోర్:
ప్రస్తుతం తెలుగులో కామెడీన్ లలో మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ వెన్నెల కిషోర్. ప్రతి సంవత్సరం 26 సినిమాలకు పైగానే నటిస్తూ ఉంటాడు. కమెడియన్ రోజుకి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాడు.

2). బ్రహ్మానందం:
దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి కామెడీన్ గానే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అనారోగ్య కారణం చేత సినిమాలకి కాస్త దూరంగా ఉంటున్నాడు. బ్రహ్మానందం రోజుకి మూడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

3). ఆలి:
బ్రహ్మానందం తర్వాత.. సీనియర్ కామెడీన్ లలో మంచి డిమాండ్ ఉన్న కమెడియన్. ప్రతిరోజు 3.8 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటాడు.

4). సునీల్:
కమెడియన్, హీరో, విలన్ పాత్రలు చేస్తూ మంచి ఫామ్లో ఉన్నాడు సునీల్.. ఒక రోజుకి నాలుగు లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటాడు.

5). సప్తగిరి:
హీరో, కమెడియన్గా సినిమాలో కంటిన్యూ చేస్తున్నాడు సప్తగిరి.. ప్రస్తుతం ఈ కమెడియన్ రెమ్యునరేషన్ రోజుకు రెండు లక్షల రూపాయలు.

6). పోసాని కృష్ణ మురళి:
హీరో, కమెడియన్, డైరెక్టర్, రైటర్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు. ప్రతిరోజు పోసాని అందుకనే రెమ్యూనరేషన్..2.5 లక్షలు.

7). రాహుల్ రామకృష్ణ:
యంగ్ కామెడీన్ గా పేరు సంపాదించారు రాహుల్ రామకృష్ణ. సినిమాలలో ఈ కమెడియన్ చేసే కామెడీ చాలా బాగా ఉంటుంది.. ఈ కమెడియన్ ప్రతిరోజు 2 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటాడు.

8). పృథ్వీరాజ్:
పృథ్వీరాజ్ ఎన్నో సంవత్సరాలుగా కమెడియన్ గా కొనసాగిస్తూనే ఉన్నాడు.ఈయన ఒక్కో సినిమాకి రెండు లక్షలు అనుకుంటున్నట్లు సమాచారం.

ఈ కాలానికి నవీన్ పోలిశెట్ట2 లక్షలు.. శ్రీనివాస్ రెడ్డి 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: