
ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే సుహాసిని మణిరత్నం తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తాజాగా పోస్ట్ చేయడం జరిగింది.. ఇకపోతే సుహాసిని 60 సంవత్సరాలు కాలం గడిచిపోయినా ఇప్పటికీ ఒత్తయిన, దృఢమైన, పొడవైన జుట్టుతో కొన్ని ఫోటోలను షేర్ చేయగా వాటిని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు.. అంతేకాదు ఈమె తన జుట్టు పొడవుగా పెరగడానికి ఏమి ఉపయోగిస్తోంది అని కూడా తెలుసుకోవడానికి ఆసక్తిగా అభిమానులు చూస్తున్నట్లు సమాచారం.

సుహాసిని తన అభిమాని ప్రశ్నకు సమాధానంగా మనకు ఎలాంటి వెంట్రుకలు ఉన్నాయో అందులోనే ఆనందం వెతుక్కోవాలి అని ఆమె సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఈ సమాధానంతో సంతృప్తి చెంది తనకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు ఆ అభిమాని. ఇక తరుచూ జుట్టు గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఏ వయసులో అయినా సరే పొడవైన జుట్టు సొంతమౌతుంది.. పోషకాహారం, జుట్టుకి హెన్నా మాస్కు వేయడం, సరిపడా నీళ్లు తాగడం, పండ్లు, పానీయాలు వంటి వాటివల్ల దృఢమైన జుట్టు సొంతం అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి