అయినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో అందుకోలేకపోయింది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎస్.జె.సూర్య.. మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియ చేయడమే కాకుండా మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఈ ఒక్క సీన్ చాలు అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు.. ఇకపోతే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు సరిలేరు నీకెవ్వరు, మహర్షి సినిమాలను నేను చూశాను. ముఖ్యంగా మహర్షి సినిమాలో మహేష్ బాబు నటన, సినిమా కథనం నాకు చాలా బాగా నచ్చాయి అనే ఎస్ జే సూర్య తెలిపారు..
మహర్షి సినిమాలో మహేష్ బాబు అదరగొడితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె నటన సూపర్ గా ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సరిలేరు నీకెవ్వరు సినిమా లో రైలు సన్నివేశంలో మహేష్ బాబు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అని ఆయన తెలిపాడు.. ఇక ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ బాబు నటించలేదు అని నిజజీవితంలో ఎలా ఉంటారో అలాగే అక్కడ కనిపించారు అని సూర్య తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి