ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం.. కే జి ఎఫ్ సినిమా. కేవలం ఒక్క సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో యశ్. దీంతో ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. యావరేజ్ హీరో గా పేరుపొందిన యశ్ ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కును చాటుకున్నాడు. ఈ సినిమాని తెరకెక్కించడంలో హీరో ను పవర్ఫుల్ పాత్రలో చూపించడం వెనుక డైరెక్టర్ ఐడియాలజీ యూనిక్ గా ఉందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు కే జి ఎఫ్ -2 చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు చిత్రబృందం అభిమానులు కూడా.


కానీ ఈ చిత్రం మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 14వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మంచి హైప్ ని తీసుకు వచ్చాయి.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అప్పుడే ఈ సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా విడుదల తేదీ చాలా దగ్గరగా ఉండడంతో ఈ సినిమాకి కావాల్సిన ఇటువంటి ప్రచారాన్ని తీసుకురాలేదు చిత్రబృందం. ఈ చిత్రం అప్డేట్ గురించి అభిమానులు నెటిజన్లు కూడా చాలా  కామెంట్స్ చేయడం జరుగుతోంది.


హీరో యశ్ స్టార్ హీరోయిన్ అప్పటికీ కేవలం ట్రైలర్ వంటివి విడుదల చేయలేదు.. డైరెక్టుగా ఈ సినిమా ట్రైలర్ ని పూర్తి చేసి .. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల చేస్తున్నామని చెప్పడంతో జనం మరింత చెలరేగిపోతున్నారు.. దీంతో మరికొంతమంది నెటిజన్స్ కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అంటూ కామెంట్ చేయడం జరుగుతోంది. కే జి ఎఫ్ సినిమా విడుదల కాక ముందు వరకు ఈ హీరో ఎవరికీ తెలియకపోవచ్చు కేవలం ఈ సినిమా ఒక్కడితోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. సినిమాకి మంచి వైపు ఉన్నందువలన అతి నమ్మకం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: