తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు రష్మీ గౌతమ్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ..


తగిన మోతాదుల్లో అందాలతో కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడి కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందట.ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అందరూ అంటారు.. ఆమె అభిమానులు.ఈ సినిమా తర్వాత కూడా రష్మీ పలు సినిమాలలో నటించిన పెద్దగా అలరించలేకపోయాయట.


తాజాగా ఈ అమ్మడు భోళా శంకర్ చిత్రంలో నటిస్తుందని తెలుస్తుంది.రష్మీ పబ్లిక్ లోకి వస్తే చాలు, చూడడానికి జనాలు తెగ ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు కూడా చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు ఎన్నో తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ కూడా భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదట.హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది ఆమెకు దక్కలేదు. దీనితో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయట.. ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉందట.. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేసి మెప్పించింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా, చాలా కాలంగా ఈ చిత్రం బాక్సులకే పరిమితం చేస్తున్నారట..కాగా రష్మీని ఢీ సీజన్ 14 నుండి కూడా తొలగించారు. అలాగే సుడిగాలి సుధీర్, జడ్జి పూర్ణ, దీపికా పిల్లిని సైతం తొలగించడం జరిగిందట.ఇక వెండితెరపై కూడా రష్మీ హవా తగ్గిపోయింది.ఆమెకు గతంలో హీరోయిన్ వరుస ఆఫర్స్ దక్కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి అస్సలు లేదు. కనీసం ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ కూడా ఆమెకు రావడం లేదు. ఏది ఎలా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కనిపించేలా 360 కోణంలో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.హాట్ యాంకర్ బోల్డ్ ఫోజులకు జనాల మైండ్ బ్లాక్ అయిపోతుంది.డీప్ నెక్ జాకెట్, డిజైనర్ శారీ ధరించిన రష్మీ గౌతమ్ సరికొత్తగా తన అందాలు ఆవిష్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: