అందాల ముద్దుగుమ్మ క్యాథరిన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఆ తర్వాత మరోసారి అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటించి, ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కాథరీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కించుకుంది. కాకపోతే ఇటీవల కాలంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం లో మాత్రం కాస్త వెనకబడి పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన భళా తాండనాన సినిమాలో కాథరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ ముద్దుగుమ్మ కు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింద కాథరీన్  కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ  , మలయాళ , కన్నడ భాషల సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వారితో అనేక విషయాలను తన అభిమానులతో పెంచుకుంటూ ఉంటుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా కాథరెన్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కాథరీన్  అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని,  అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి,  తన హాట్ హాట్ బ్యాక్ అందాలు,  ఫ్రంట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. కాథరీన్ కి సంబంధించిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: