ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ ప్రతి వారం తమ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో టాప్ 10 లో నిలిచిన సినిమాల లిస్ట్ ను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ వారం కూడా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో టాప్ 10  స్థానంలో నిలిచిన సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది  అందులో భాగంగా ఈ వారం టాప్ 10 లో నిలిచిన సినిమాల వివరాలు తెలుసుకుందాం.

1. సీ బీ ఐ ది బ్రెయిన్ .
2 . బుల్ బులైయ్యా 2 .
3 . స్పైడర్ మాన్ నో వే హోమ్ .
4 . డాన్ : ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సీబీ చక్రవర్తి దర్శకత్వం వహించాడు.
5 . ఆర్ ఆర్ ఆర్ ( హిందీ ) : ఈ మూవీ కి రాజమౌళి దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు. ఈ మూవీ లో ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రేయ, సముద్ర కని ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
6 . గంగుభాయ్ కతీయవాడి .
7 . జెర్సీ .
8 . రా ( హిందీ ) .
9 . ఇంటర్సెప్టర్ .
10 . స్పైడర్ హెడ్ .
ఈ వారం ప్రముఖ 'ఓ టి టి' నేట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన టాప్ 10 సినిమాల లిస్ట్ లో ఈ మూవీ లు నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: