సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎంతో బొద్దుగా కనిపించిన అంజలి ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించిన అంతగా గుర్తింపు రాలేదే. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ చాలా సన్నబడి తన శరీరాన్ని బాగా హింసించేది అనే విధంగా కనిపిస్తోంది. తాజాగా అంజలి ఫోటో ని చూస్తే ఆ విషయం మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి స్లిమ్ లుక్ లు కనిపించి తమ అభిమానులకు సైతం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది అంజలి. ఇక నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఈయన ఒక స్పెషల్ పాటలు బాగా డాన్స్ చేసిందని చెప్పవచ్చు.


ఇటీవల కాలంలో అత్యధికంగా వీక్షించిన వీడియోల జాబితాలలో ఈ పాట కూడా ఒకటి చేరిందని తెలుస్తోంది. చాలామంది ఈ పాటకు రీల్స్ చేయడం కూడా జరిగింది. ఇక మొత్తానికి రారా రెడ్డి అనే పాట స్పందన చూశాక ఆంజలికి మరింత కాన్ఫిడెంట్ పెరిగింది పాట చిత్రీకరణ సమయంలో ఈ ఫోటో గ్రాఫర్  ఈమె షూటింగ్ కి సిద్ధమైన తర్వాత కొన్ని ఫోటోలను షూట్ చేయడం జరిగిందట అందులో అంజలి ఒక స్లిమ్ లుక్ లో తన అందాన్ని రెట్టింపు చేసే విధంగా ఫొటోస్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ ఫోటోలు  నెట్టింట మారుతున్నాయి.
ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత అంజలి తెలుగు అభిమానులకు ముందుకు త్వరలోనే ఈ పాటతో రాబోతోంది ఇక అంజలి సినీ కెరియర్ విషయానికి వస్తే మొదట జర్నీ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా మంచి విజయాన్ని అందుకుంది దీంతో ఈమెకు పలు అవకాశాలు కూడా అందేలా చేశాయి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న RC -15 సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ఇమే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం . ఇక ఈమె దిగిన ఈ ఫోటోను చూసి పలువురు నెటిజన్స్ హీరోయిన్ అంజలి ఏంటి ఇలా అయింది అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: