ప్రస్తుతం టాలీవు డ్ లో పెద్ద ఎత్తు నే రీ రిలీజ్ సిని మాల హవా నడు స్తుంది. మరి పాత సినిమాల ను మళ్ళీ కొత్త ప్రింట్ లా లేటెస్ట్ టెక్నాల జీ తో సిద్ధం చేసి రీ రిలీజ్ చేస్తుండ గా దీనికి భారీ రెస్పాన్స్ ఇప్పుడు సింగిల్ డే లో వస్తుంది.
అలా ఈ ట్రెండ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అభి మానులు స్టార్ట్ చెయ్య గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని కంటి న్యూ చేసారు. ఇక ఇది లా ఉండ గా లేటెస్ట్ గా అయితే ఓవర్సీస్ లో అయి తే మాస్ గాడ్ నంద మూరి బాలకృష్ణ నటిం చిన చిత్రం “చెన్నకేశవరెడ్డి” భారీ వసూ ళ్ల తో ఆల్ టైం రికార్డు నెల కొల్పింది.

మరి ఇదిలా ఉండ గా వచ్చే ఏడాది కి కూడా ఆల్రెడీ అభిమా నులు తమ హీరో ల సినిమాలు ఫిక్స్ చేసుకో గా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ టాక్ బ యట కి వచ్చింది. ఈ చిత్రాన్ని పవన్ ఫ్యాన్స్ నిజాని కి వచ్చే ఏడాది పవన్ బర్త్ డే కానుక గా ప్లాన్ చేసుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా రీ రిలీజ్ ప్లాన్ మార్చుకున్నారట.

డిసెంబర్ 31న భారీ రీ రిలీజ్ కి అయితే ఈ సినిమా ని ప్లాన్ చేసు కున్నట్టు గా ఇప్పుడు తెలు స్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రా ల్లోనే కా కుండా యూఎస్ లో కూడా గ్రాండ్ రిలీజ్ చేసు కోవాల ని ఫిక్స్ చేశారట. డిసెంబర్ 31 కి అంటే ఇక ఆ రిలీజ్ ఎలా ఉంటుం దో ప్రత్యేకం గా చెప్పా ల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: