సాయి పల్లవి ఫిదా సినిమాలో ఓ డైలాగ్ చెబుతుంది. 'నేను ఒక్కటే ఫీస్' అని. అంటే తనలాంటి మరో అమ్మాయి ఉండదని, తాను చాలా ప్రత్యేకమని దానర్థం.
డైలాగ్ సాయి పల్లవి రియల్ లైఫ్ కి కూడా వర్తిస్తుంది. ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి అరుదైన అమ్మాయి. ఆఫర్ ఇస్తే చాలు దర్శక నిర్మాతలు ఏం చెప్పినా చేస్తామనే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో సాయి పల్లవి నచ్చితేనే పాత్ర చేస్తాను అంటుంది. ఆమెకు కొన్ని నియమాలు, పద్ధతులున్నాయి. వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తుంది. పరిమితులు దాటే పరిస్థితి వస్తే సినిమా చేయనంటారు. అది ప్రేయసి పాత్రైనా చెల్లి పాత్రైనా సినిమాలో ప్రాధాన్యత ఉండాలి.

సాయి పల్లవి చాలా మంది హీరోలతో నటించారు కానీ ఎవరితో లిప్ లాక్ సన్నివేశం చేయలేదు. నాగ చైతన్యతో కూడా మరీ ఘాటుగా ఆ సన్నివేశం ఉండదు. అయితే సాయి పల్లవి అది చేయడమే చాలా ఎక్కువ. ఆమె ఈ సీన్ చేయడానికి ఒప్పుకోవడం వెనుక దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా కారణం కావచ్చు. ఎందుకంటే… ఫిదా మూవీతో శేఖర్ ఆమెకు ఒక అల్టిమేట్ మూవీ ఇచ్చారు. టాలీవుడ్ లో సాయి పల్లవికి గట్టి పునాది వేసిన చిత్రంగా ఫిదా ఉంది. తన ఫేవరేట్ దర్శకుడు అడగడంతో సాయి పల్లవి కాదనకుండా చేసి ఉండవచ్చు. ఇక సాయి పల్లవి కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. ఆమె నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ గార్గి చివరిగా విడుదలైంది.

చిరంజీవి లాంటి స్టార్ కి నిర్ధాక్షిణ్యంగా చేయనని చెప్పేసే అంత ధైర్యం ఆమె సొంతం. అలాగే సాయి పల్లవి స్కిన్ షో చేయదు. అవసరం లేని మేకప్ వేసుకోదు. సహజంగా తాను ఎలా ఉంటుందో అలానే కెమెరా ముందుకు వచ్చేస్తుంది. ఆమె ఎంచుకుంటే పాత్రలు కూడా సహజంగా ఉంటాయి. దీంతో తన మేకప్ లెస్ లుక్ చక్కగా సెట్ అవుతుంది. అన్నింటికీ మించి స్కిన్ షోకి, బోల్డ్ సన్నివేశాలకు ఆమడ దూరం. కెరీర్ లో సాయి పల్లవి ఒక్క సినిమాలో కూడా పొట్టి బట్టలు వేసుకుంది లేదు. శృంగార సన్నివేశాల్లో నటించలేదు.

అయితే ఓ హీరోకి ఆమె లిప్ కిస్ పెట్టారు. తన పద్ధతులు, నిబంధనలు ఆ హీరో కోసం పక్కన పెట్టారు. ఆ హీరో ఎవరో కాదు నాగ చైతన్య. లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్యను రెండు సార్లు కిస్ చేస్తుంది. లోకల్ ట్రైన్ లో పబ్లిక్ గా అతని బుగ్గపై ముద్దు పెడుతుంది. రెండో సన్నివేశంలో పడుకున్న నాగ చైతన్య పెదాలపై ముద్దు పెడుతుంది. నిజంగా ఇది ఆశ్చర్యం గొలిపే విషయమని చెప్పవచ్చు…
సాయి పల్లవి చాలా మంది హీరోలతో నటించారు కానీ ఎవరితో లిప్ లాక్ సన్నివేశం చేయలేదు. నాగ చైతన్యతో కూడా మరీ ఘాటుగా ఆ సన్నివేశం ఉండదు. అయితే సాయి పల్లవి అది చేయడమే చాలా ఎక్కువ. ఆమె ఈ సీన్ చేయడానికి ఒప్పుకోవడం వెనుక దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా కారణం కావచ్చు. ఎందుకంటే… ఫిదా మూవీతో శేఖర్ ఆమెకు ఒక అల్టిమేట్ మూవీ ఇచ్చారు. టాలీవుడ్ లో సాయి పల్లవికి గట్టి పునాది వేసిన చిత్రంగా ఫిదా ఉంది. తన ఫేవరేట్ దర్శకుడు అడగడంతో సాయి పల్లవి కాదనకుండా చేసి ఉండవచ్చు. ఇక సాయి పల్లవి కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. ఆమె నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ గార్గి చివరిగా విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: