తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ ఎంతటి గొప్ప స్థానాన్ని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అంతే స్థానాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అందుకుందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో ఈమెకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఇక ఎంతోమందికి కూడా ఉపాసన తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ పలు సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన వ్యక్తిగత సంబంధించిన విషయాలను సైతం అభిమానులకు ప్రస్తావిస్తూ ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. దీంతో ఆమె అభిమానుల సైతం ఉపాసన డౌన్ టు ఎర్త్ అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు.తాజాగా రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను ఉపాసన షేర్ చేయగా మెగా అభిమానులు ఈ ఫోటోని కొద్ది సెకండ్లలోని చాలా వైరల్ గా చేశారు. రామ్ చరణ్ బ్లాక్ షర్టులో ఎంతో స్మార్ట్ గా కనిపించగా బ్లూ డిజైనర్ దుస్తులో ఉపాసన మరింత అందంగా కనిపిస్తుందని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇద్దరి జంట చూడడానికి చాలా ముచ్చటగా ఉంది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో కి నెట్జన్లో నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా అన్న వదిన అంటూ బెస్ట్ కపుల్స్ అంటే ఫ్యాన్స్ సైతం ప్రశంసిస్తూ ఉన్నారు.నిన్నటి రోజున అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన అక్కడికి వెళ్లడం జరిగింది. చిరంజీవి సురేఖ దంపతులు కూడా ఆ వేదిక పైన సందడి చేయడం జరిగింది. ఇక అంతే కాకుండా ఆ వేదికపై పలు ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు చిరంజీవి. ఇక చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించి ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: