టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గ నటించగా ,  యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు బాక్సా ఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఇప్పటి వరకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ది ఘోస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 81 లక్షలు .
సీడెడ్ : 38 లక్షలు .
యు ఏ : 47 లక్షలు .
ఈస్ట్ : 28 లక్షలు .
వెస్ట్ : 12 లక్షలు .
గుంటూర్ : 28 లక్షలు .
కృష్ణ : 24 లక్షలు .
నెల్లూర్ : 18 లక్షలు .
రెండు రోజుల్లో ది ఘోస్ట్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.76 కోట్ల షేర్ , 5.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 25 లక్షలు .
ఓవర్ సీస్ లో : 35 లక్షలు .
రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ది ఘోస్ట్ మూవీ 3.36 కోట్ల షేర్ , 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ది ఘోస్ట్ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: