ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ధనుష్
ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమిత గారు అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి , బుచ్చిబాబు గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. థియేటర్లో మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘వేల్స్ తరుపున గణేష్ గారు చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు తెలుసు. విఘ్నేశ్ గారు తీసిన ‘పోరు తొళిల్’ అంటే నాకు చాలా ఇష్టం. జీవీ ప్రకాష్ గారి మ్యూజిక్ నాకు ఇష్టం. మమిత గారి వర్కింగ్ నాకు ఇష్టం. నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్ గారి లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది. ‘3’, ‘ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా , అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి. ధనుష్ గారి ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ‘రఘువరన్ బీటెక్’లో ఇచ్చే ఆ చిన్న స్మైల్ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కేఎస్ రవి కుమార్ గారి మేకింగ్, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సతీష్ , రాజేష్ గారికి ఈ మూవీతో లాభాలు రావాలి. ఏప్రిల్ 30న ‘కర’ రాబోతోంది. తెలుగు ప్రేక్షకులందరూ వీక్షించి పెద్ద హిట్ చేయండి’ అని అన్నారు. బుచ్చిబాబు సానా మాట్లాడుతూ .. ‘ధనుష్ గారిని చూసేందుకే ఈవెంట్‌కు వచ్చాను. కాళీపట్నంలో కర మాస్టర్ అని ఉండేవారు. ఆయన రచయితల కోసం ఎన్నో చేశారు. ఆయన పేరు ఈ మూవీకి పెట్టారు. రెహమాన్ గారు ధనుష్ గారి గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. ఏప్రిల్ 30న ‘కర’ మంచి విజయాన్ని సాధించాలి’ అని అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. ‘‘కర’ టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలోకి వస్తున్న గణేష్ గారికి థాంక్స్. ధనుష్ గారితో చేసిన ‘సార్’తో వల్లే నాకు ఇంతటి ప్రేమ , అభిమానం దక్కాయి. ‘కర’ మీద నాకెంతో నమ్మకం ఉంది. ఇది తెలుగులో అద్భుతం చేస్తుందని నమ్ముతున్నాను. ‘సార్’ కంటే భారీ హిట్ అవ్వుతుంది. ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేయాలి. మమిత గారు ఎంతో నేచురల్‌గా యాక్ట్ చేస్తారు. కేఎస్ రవి కుమార్ గారితో వర్క్ చేయాలని ఉంది. ధనుష్ , జీవీ ప్రకాష్ బాండింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ‘పోరు తొళిల్’ తర్వాత విఘ్నేశ్‌కి తెలుగులో మంచి ప్రేమ లభించింది. ఏప్రిల్ 30న రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూడండి’ అని అన్నారు. మమిత బైజు మాట్లాడుతూ .. ‘తెలుగు ప్రేక్షకులు నాపై కురిపిస్తున్న ప్రేమకు థాంక్స్. ‘కర’ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ నాకెంతో నేర్పింది. నాకు సపోర్ట్ చేసిన ధనుష్ గారికి థాంక్స్. నాపై నమ్మకంతో నాకు ఈ పాత్రను ఇచ్చిన విఘ్నేశ్ గారికి థాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసిన వేల్స్ ప్రొడక్షన్ కంపెనీకి థాంక్స్. మా కోసం వచ్చిన మా డైరెక్టర్ వెంకీ గారికి, మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా ‘కర’ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు. దర్శకుడు విఘ్నేశ్ రాజా మాట్లాడుతూ .. ‘‘పోరుతొళిల్’ సినిమా చూసి తెలుగు ఆడియెన్స్ నన్నెంతో ప్రశంసించారు. అదే స్పిరిట్‌తో ఈ ‘కర’ మూవీని తీశాను. ఇది మీరు పెట్టే డబ్బు, మీ సమయం అన్నింటినీ గౌరవించేలా ఉంటుంది. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. మీడియానే మా చిత్రాన్ని జనాల వద్దకు తీసుకువెళ్లాలి. నాకు సపోర్ట్ చేసిన ధనుష్ గారికి, మమితా గారికి, కేఎస్ రవి కుమార్ గారికి థాంక్స్. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా మూవీ చూడండి. కచ్చితంగా మిమ్మల్ని నిరాశపర్చదు’ అని అన్నారు. నిర్మాత డా. ఐషరి కె. గణేష్ మాట్లాడుతూ .. ‘తెలుగులో ఇదే నా మొదటి ప్రమోషనల్ ఈవెంట్. హైదరాబాద్‌లో నాకు రెండు కాలేజీలున్నాయి. మహావీర్ హాస్పిటల్స్ ద్వారా మేం కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. నిజామాబాద్‌లోనూ మాకు డెంటల్ హాస్పిటల్ ఉంది. సాయి తేజ్ గారు మా చెట్టినాడ్లోనే చదివారు. ఈ రోజు ఆయన మా కోసం రావడం ఆనందంగా ఉంది. విఘ్నేశ్ ఆల్రెడీ మాకు మంచి మూవీని ఇచ్చారు. ఇప్పుడు ఈ ‘కర’ కూడా మంచి విజయం సాధిస్తుంది. మాకు సపోర్ట్ చేసిన ధనుష్ గారికి థాంక్స్. తెలుగులో రిలీజ్ చేస్తున్న సతీష్ గారు, రాజేష్ గారికి థాంక్స్’ అని అన్నారు. నిర్మాత కుష్మిత గణేష్ మాట్లాడుతూ .. ‘మా ‘కర’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సతీష్ గారు, రాజేష్ గారికి థాంక్స్. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన విఘ్నేశ్ గారికి, ధనుష్ గారికి, మమిత గారికి థాంక్స్. మా కోసం వచ్చిన సాయి తేజ్ గారికి, బుచ్చిబాబు గారికి, వెంకీ అట్లూరి గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సతీష్ కుమార్ మాట్లాడుతూ .. ‘నాకు ‘కర’ మూవీని తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన గణేష్ గారికి, ధనుష్ గారికి థాంక్స్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రానున్న ఈ మూవీ మంచి విజయాన్ని సాధిస్తుంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్ ఆర్ స్టార్ లాజిస్టిక్ రాజేష్‌కి థాంక్స్’ అని అన్నారు. కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘‘కర’ మూవీకి తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. నాకు తెలుగు ఆడియెన్స్ గురించి ఎంతో బాగా తెలుసు. తమిళంలో నా సినిమాలు ఇక్కడ రీమేక్ అయితే బ్లాక్ బస్టర్స్ చేశారు. మీ ప్రేమ నాకు దొరకడం అదృష్టం. గణేష్ గారి రక్తంలోనే సినిమా పట్ల ప్యాషన్ ఉంది. విఘ్నేశ్ ఎంతో సున్నితమైన వ్యక్తి, అన్ని క్రాఫ్ట్‌ల మీద ఆయనకు పట్టు ఉంది. ఈ మూవీలో నాకెంతో మంచి పాత్రను ఇచ్చారు. ధనుష్ అద్భుతమైన నటుడు. ఏప్రిల్ 30న ‘కర’ సినిమాని చూసి అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
అమెరికా, భారత్‌లో NATS సేవలు
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
‘అమీర్ లోగ్’ రివ్యూ - యువతకు మంచి సందేశమిచ్చే చిత్రం
‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.. మోడ్రన్ వనితలు చేసిన యుద్దం
‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్లో దర్శకుడు రమణా రెడ్డి సోమ
గ్రాండ్‌గా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
'ది రెడ్ బ్యాగ్' చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి
’అగాధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’
ఓటీటీలో సత్తా చాటుతున్న ‘డార్క్ సీక్రెట్స్’.. అమెజాన్ ప్రైమ్ కొనుగోళ్ల జాబితాలో నంబర్ 1 స్థానం.
‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను - ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో శాంతి శ్రీహరి
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ను విడుదల చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. అక్టోబర్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు -విశాఖ బాధితురాలి క్లారిటీ
'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ: యూత్ కా బాప్.. మెసేజ్ కా టాప్!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?
రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
మెగాస్టార్ చిరంజీవిగారు ఆబ్లెక్షన్ మై లార్డ్ ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది - ప్రివ్యూ ఈవెంట్ లో నటుడు శ్రీకాంత్
హైదరాబాద్ హైడ్రా, చెన్నై ఎన్జీటీ — పర్యావరణ చట్టాలతో సౌత్ రియల్ ఎస్టేట్ బూమ్‌కు ఎండ్ కార్డా?
మెస్సీ వారసుడు నికో పాజ్.. ఈ 21 ఏళ్ల కుర్రాడి కోసం క్లబ్‌ల మధ్య ఎందుకింత పోరు?
బీసీసీఐ 'రొటేషన్' పాలిసీ వెనుక 2027 స్కెచ్ — రోహిత్, కోహ్లీలకు గౌరవంగా చెక్ పెట్టే మైండ్ గేమ్ ఇదేనా?
కువైట్ గగనతలంలో మిసైల్ ఇంటర్సెప్ట్, ఖేష్మ్ దీవిపై బాంబులు — యుద్ధ మంటలు గల్ఫ్‌ను కమ్మేస్తే తెలుగు ప్రవాసుల ఎవాక్యుయేషన్ ప్లాన్ ఏంటి?
ఓటర్ ఐడీ 'ఫారం-6'లో ఈసీ మార్పులు — మోదీకి అనుకూలమా? దొంగ ఓట్లకు గేట్లు తెరిచినట్టేనా?
మన్మోహన్ 'ఆత్మహత్య' వ్యాఖ్యల కలకలం.. ఖురేషీ వెల్లడితో కాంగ్రెస్‌లో టెన్షన్ — తెరవెనుక జరిగింది ఇదేనా?
గ్రాహం మరణంతో రిపబ్లికన్లలో రచ్చ.. చార్లీ కిర్క్ వర్గం గెలిస్తే తెలుగు వారి H1B వీసాలకు చిక్కులేనా?
వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌కు కేంద్రం బ్రేక్ — నంబర్ దాచే ఈ ఆప్షన్‌తో అసలు ముప్పు ఎవరికి?
అమెరికాతో ట్రేడ్ డీల్ వార్తలను ఖండించిన మంత్రి గోయల్ — ట్రంప్ రాకముందే మార్కెట్లలో రేగుతున్న ఈ ఊహాగానాల వెనుక అసలు కథేంటి?
'ఈవిల్ డెడ్ బర్న్' రివ్యూ: బలహీన హృదయులకు వార్నింగ్ — తెలుగు ఆడియన్స్‌కు ఈ హారర్ ఎక్కుతుందా?
వింబుల్డన్ ఫైనల్: 'నీ మీద ఇష్టం పోయింది' — సిన్నర్‌పై జ్వెరెవ్ కామెంట్స్ వెనుక అసలు రైవల్రీ ఇదే!
15 రోజులు ఇంటర్నెట్ బంద్ అవుతుందన్న 'వైరల్ న్యూస్' — నాసా పేరుతో వణుకు పుట్టిస్తున్న ఈ వాట్సాప్ మెసేజ్ వెనుక అసలు నిజమేంటి?
సింగరేణిలో బీజేపీ 'భరోసా యాత్ర' — తాడిచెర్ల-2 బ్లాక్ వెనుక కేంద్రం ఆడుతున్న 2028 ఎన్నికల చదరంగం ఏంటి?
ప్రకాశంలో టీడీపీ నేతపై వైసీపీ దాడి — కూటమి సర్కార్‌లో ఈ కౌంటర్ ఎటాక్ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఎవరిది?
మోడీని 'టఫ్ కుకీ' అన్న ట్రంప్ — ఈ మైండ్‌గేమ్ వెనుక భారత్ చెల్లించాల్సిన మూల్యం ఏంటి?
1 బిలియన్ డాలర్లతో 'మైఖేల్' రికార్డ్ — టాలీవుడ్‌కి ఎంజే అంటే ఎందుకంత పిచ్చి?
ట్రంప్‌ను చంపితే ఇరాన్‌పై 1000 క్షిపణులు? — ఈ 'డెడ్ మ్యాన్స్ స్విచ్' అసలు కథేంటి?
హిందుత్వకు గుడ్‌బై చెబుతున్న బీజేపీ 'సైనికుడు' అన్నామలై — మోడీ దక్షిణాది వ్యూహానికి ఈ 'సెక్యులర్' తిరుగుబాటు చెక్మేటా?
మెస్సీ కోసం ఫిఫా 'ఫిక్సింగ్' చేస్తుందా? — ఆరోపణలపై మండిపడ్డ అర్జెంటీనా కోచ్, అసలు నిజమిదే!
విశాఖలో తయారైన 'INS మహేంద్రగిరి', బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ బూమ్ — ఏపీ డిఫెన్స్ హబ్ కల నిజమవుతోందా?
మహారాష్ట్రలో 'యూసీసీ' ప్యానెల్ ప్రకంపనలు — పవన్, చంద్రబాబులకు బీజేపీ ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
ఇరాన్ వార్నింగ్‌తో ఇజ్రాయెల్‌ను వదిలేసిన అమెరికా — ఎఫ్-22 జెట్స్ వెనక్కి రప్పించడం వెనుక బైడెన్ వ్యూహమేంటి?
విద్యార్థుల ర్యాలీలు రద్దు.. రాహుల్ ఫారిన్ టూర్: బీజేపీ ఆరోపణల వెనుక అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి?
'తక్షకుడు' నేరుగా ఓటీటీకి.. టాలీవుడ్ మిడ్-బడ్జెట్ సినిమాలకు 'స్క్రీన్లు అక్కర్లేదు' యుగం మొదలైందా?
ముంబైలో నోలన్-కమల్ హాసన్ సీక్రెట్ మీటింగ్ — టాలీవుడ్‌కు హాలీవుడ్ గేట్లు తెరుచుకుంటాయా?
‘పాజీ.. కొంచెం త్వరగా’ అంటూ శ్రేయస్‌పై అభిషేక్ అసహనం — మైదానంలో కెప్టెన్‌తో కుర్రాడి కమ్యూనికేషన్ గ్యాప్ వెనుక అసలు కథేంటి?
సెకండాఫ్ టాలీవుడ్ టాప్-5 రేసు — బాక్సాఫీస్ నంబర్ల వెనుక 'రియల్ స్కోర్‌కార్డ్'లో గెలిచిందెవరు?
జర్మనీకి అమెరికా టోమాహాక్ — ఈ 'వరల్డ్ వార్ 3' సంకేతాలతో భారత మార్కెట్లకు, సామాన్యుడికి ముప్పేనా?
కాక్టెయిల్ 2: టాప్ 5 రొమాంటిక్ హిట్స్‌లో షాహిద్ — యాక్షన్ సునామీలో ఈ ఫార్ములా ఎలా గెలుస్తోంది?
నిన్న మోదీ, నేడు ట్రంప్! నాటోలో మెలోనిపై ప్రశంసలు.. ఈ ఆకర్షణ వెనుక అసలు ఎత్తుగడ ఏమిటి?
ట్రంప్ ట్రేడ్ వార్‌కు స్పెయిన్ 'డోంట్ కేర్' — అమెరికాకు యూరప్ చెక్, రేపు భారత్ వంతు వస్తే మోదీ వ్యూహం ఏంటి?
మెస్సీ, జొకోవిచ్ టు ధోనీ.. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను మట్టికరిపిస్తున్న సీక్రెట్ ఫార్ములా ఇదే!
సౌత్ కొరియాలో నారా లోకేశ్ మాస్టర్ స్ట్రోక్ — 'శాంసంగ్' ఏపీకి వస్తే వైసీపీకి ఇక నిద్రలేనట్లేనా?
వాట్సాప్‌లో 'యూజర్‌నేమ్' ఫీచర్ — కేంద్రం, మెటా వార్.. సామాన్యుడి ప్రైవసీ బలికానుందా?
ఏపీ బార్డర్లో అమ్మోనియా గ్యాస్ లీక్.. వైజాగ్ తర్వాత సేఫ్టీ లేదా? ప్రాణాలు దక్కాలంటే తక్షణం ఏం చేయాలి?
వందల రోజులు ఆడిన బాలీవుడ్ క్లాసిక్స్ — ఆ బాక్సాఫీస్ మ్యాజిక్ నేటి ఓటీటీ యుగంలో సాధ్యమేనా?
కరూర్ కేసు నెపంతో సుప్రీంకోర్టుకు డీఎంకే — 2026 ఎన్నికల ముందే దళపతి విజయ్ను తొక్కేసే 'లీగల్' వ్యూహం ఏంటి?
కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై రేవంత్ 'లక్ష' ఇళ్ల దెబ్బ — BRS ఓటు బ్యాంకును కాంగ్రెస్ లాగేసుకుంటుందా?
వక్ఫ్ బోర్డులో తొలిసారి హిందువులు — దేశవ్యాప్త సవరణకు బీజేపీ వేసిన సైలెంట్ స్కెచ్చా?
'నా వెనుక 140 కోట్ల భారతీయులున్నారు' — జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్, మోడీ స్నేహంతో ట్రంప్ టీమ్‌కు ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
చనిపోయిన 63 వేల మందికి ప్రతినెలా పెన్షన్ — తెలంగాణలో ఈ 'ఘోస్ట్' స్కామ్ వెనుక అసలు దొంగలెవరు?
ఓటీటీలోకి 'అబ్సెషన్' అన్‌రేటెడ్ కట్.. థియేటర్లో కత్తిరించిన సీన్స్ ఇప్పుడు చూడొచ్చా?
అలియా 'ఆల్ఫా'పై ట్రోల్స్.. కరణ్ స్ట్రాంగ్ కౌంటర్ — బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను ఈ స్పై మూవీ ఎలా మార్చబోతోంది?
23 మంది UAPA జాబితాలో — ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ 'లీగల్ సర్జికల్ స్ట్రైక్' అసలు టార్గెట్ ఎవరు?
గడ్కరీ E15 డీజిల్ ప్రకటన: 15% ఇథనాల్ బ్లెండింగ్ — మీ పాత ఇన్నోవా, ట్రాక్టర్ల ఇంజిన్ల పరిస్థితి ఇక అంతేనా?
అయోధ్య రామాలయంపై ఉగ్ర కుట్ర — హఫీజ్ సయీద్ అల్లుడి టార్గెట్ వెనుక కేంద్రం అసలు వ్యూహం ఇదేనా?
అసెంబ్లీలో రేవంత్ సైలెంట్.. మంత్రుల హై-ఓల్టేజ్ అటాక్ — కాంగ్రెస్‌లో ఇది 'డబుల్ గేమ్' స్కెచ్చా లేక సీఎంకు సీనియర్లు పెడుతున్న చెకా?
₹52,000 కోట్ల డిఫెన్స్ డీల్ — మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో హైదరాబాద్‌కు దక్కే జాక్‌పాట్ ఇదేనా?
ఎల్ నినో పంట దెబ్బతో రేవంత్ సర్కారుకు 2028 ముప్పు — బీఆర్ఎస్ దీన్ని అస్త్రంగా మలచగలదా?
తెలంగాణ అప్పుల యుద్ధం — బీఆర్ఎస్దా కాంగ్రెస్‌దా, ₹4 లక్షల కోట్ల రుణభారం వెనుక అసలు లెక్కలేంటి?
రక్షణ కొనుగోళ్లకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ — విశాఖ, మెదక్‌లకు రానున్న ఆర్డర్ల వెనుక అసలు వ్యూహం ఏంటి?
'టారిఫ్ కింగ్' ట్రంప్ సడెన్‌గా భారత్‌ను ఆకాశానికెత్తారు — అమెరికా అధికారులపై ఫైర్ వెనుక అసలు స్కెచ్ ఇదేనా?
'రావు బహదూర్' ఫస్ట్ టాక్ వచ్చేసింది — స్టార్ పవర్ లేని సత్యదేవ్ మూడు సినిమాల క్లాష్‌లో థియేటర్లను నింపగలడా?
హర్యానాలో రూ.35,000 కోట్లతో మారుతీ సుజుకి ప్లాంట్ — నిరుద్యోగ విమర్శలకు చెక్ పెట్టే స్కెచ్చా?
మైదానంలో కన్నీరు పెట్టుకున్న మోడ్రిచ్ — రొనాల్డో ఎమోషనల్ హగ్.. ఫుట్‌బాల్ శకానికి ముగింపా?
ఒప్పో మాయాజాలమా.. శాంసంగ్ దర్పామా? రూ.30 వేల బడ్జెట్లో రెనో 16, ఏ27 వెనుక అసలు నిజాలివే!
అమిత్ షా టార్గెట్ సౌత్ — బాబు, రేవంత్‌లకు చెక్ పెట్టేలా ఢిల్లీలో అసలు వ్యూహం ఇదేనా?
సెకండ్ బోర్డ్ ఎగ్జామ్ 2026 క్లాస్ 10 రిజల్ట్ డేట్ — లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ఈ ఒక్క తేదీపైనే ఆధారపడి ఉందా?
యష్ చోప్రా వద్దన్నా వినలేదా — 'డర్' సెట్స్‌లో శాకుంతలం డిజైనర్ నీతా లుల్లా చేసిన ఆ సాహసం ఏంటి?
100 సిక్సర్లతో వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ — బీసీసీఐకి ఎందుకీ 'స్వీట్ హెడ్ఏక్'?
'ఊహాజనిత బడ్జెట్ వద్దు' — రేవంత్ ఆ మాట అనాల్సి వచ్చిందంటే తెలంగాణ ఖజానా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో?
ఐటీఆర్ 2026-27: ఫేక్ రెంట్ రసీదులతో HRA క్లెయిమ్ చేస్తున్నారా — AI స్క్రూటినీ మిమ్మల్ని ఎలా పట్టేస్తుందో తెలుసా?
ఓటీటీలో 'బ్లాస్ట్' డబుల్ హిట్.. టాలీవుడ్ ఇండస్ట్రీని మార్చేయనున్న 'డ్యూయల్ విండో' ఫార్ములా?
BOI స్మాల్ క్యాప్ ఫండ్ 6 నెలల్లో 21% లాభం — సెబీ వార్నింగ్ వేళ సామాన్యులు మునగకుండా ఉండాలంటే?
యశ్ 'టాక్సిక్' ప్రోమోలో మహిళల చిత్రీకరణపై నెటిజన్ల ఫైర్ — ఈ వివాదం బాక్సాఫీస్ హైప్‌ని పెంచుతుందా?
షాహిద్ 'కాక్టెయిల్ 2' రూ.90 కోట్ల మ్యాజిక్.. ఈ భారీ సక్సెస్ వెనుక ఉన్న అసలు ట్రేడ్ సీక్రెట్ ఏంటి?
'వారణాసి' షూటింగ్ 80 రోజులే బ్యాలెన్స్ — రాజమౌళి లెక్క టాలీవుడ్ 2027 క్యాలెండర్‌ను ఎలా మార్చబోతోంది?
పాక్‌పై తాలిబన్ల ఎయిర్ స్ట్రైక్స్.. పెంచి పోషించిన పాము కాటేస్తుంటే భారత్ వ్యూహం ఏంటి?
హైతీ, సిరియాలకు TPS రెడ్ కార్పెట్.. పన్నులు కట్టే తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్‌కు గ్రీన్ కార్డ్ క్యూలో దశాబ్దాల నరకం.. ఈ ద్వంద్వ న్యాయం ఎవరికోసం?
'గదర్'లో తారా సింగ్‌గా గోవిందా? రెండు దశాబ్దాల బాలీవుడ్ రూమర్‌పై అసలు నిజం చెప్పిన అనిల్ శర్మ!
పృథ్వీరాజ్ ‘జీరో ఫీజు’ మోడల్ — వందల కోట్లు గుంజే మన టాలీవుడ్ స్టార్లు ఆ రిస్క్ తీసుకోగలరా?
బంగాళాఖాతంలో మారుతున్న సమీకరణాలు — విశాఖ నేవల్ బేస్ భద్రతకు కొత్త సవాళ్లు తప్పవా?
రామ మందిర ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్ విచారణ — అయోధ్య విరాళాల దర్యాప్తు వెనుక యోగి వ్యూహమేంటి?
ఐఐటీ మద్రాస్ రిపోర్ట్ — పోలీస్ స్టేషన్లలో 'ఆమె' ఉంటేనే మహిళలకు న్యాయం జరుగుతుందా?
న్యూజిలాండ్ చేతిలో టీమిండియా అనూహ్య పరాజయం — కోచ్ డస్కాటే మాటల్లో దాగిన అసలు నిజమేంటి?
ట్రోలర్స్‌కు ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్ — భాగ్యరాజ్ మృతి రోజున వేడుకల ఫొటోలు పెడితే తప్పేంటి?
ముగ్గురు సీఎంల భేటీ — నీటి హక్కులపై రేవంత్ సైలెంట్ ఎందుకు? హరీశ్ రావు అసలు స్కెచ్ ఏంటి?
FIFA World Cup 2026 చూస్తూ మీ పిల్లలు మెస్సీలా కిక్ వేయాలంటున్నారా — ఇంట్లోనే నేర్పించే 5 స్కిల్స్ ఏంటి?
కె. భాగ్యరాజ్ కేవలం డైరెక్టర్ కారు, మిడిల్ క్లాస్ ఫిలాసఫర్ — ఆయన డైలాగ్స్ నేటికీ ఎందుకు స్ఫూర్తినిస్తున్నాయి?
లక్ష్మణ్, రాయుడు, విహారి — ఐర్లాండ్ సిరీస్ వేళ తెలుగు క్రికెట్ DNA పల్స్ ఏమిటి?
MATA 2వ కన్వెన్షన్: అమెరికాలో ఎన్నారైల పవర్ షో — ఏపీ, తెలంగాణ రాజకీయాలకు అసలు సంకేతం ఏమిటి?
ఏపీలో బంగారు గనులు.. బంగారం ధరలు తగ్గుతాయా..?
ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్.. చరిత్రాత్మక బంగారం తవ్వకాలకు నేడే భూమి పూజ!
EAPSET లో ఆశించిన ర్యాంకు రాలేదా ? భవిష్యత్తుకు కొత్త దారి చూపుతున్న BS కంప్యూటర్ సైన్స్!
పురుష: మూవీ రివ్యూ.. నవ్వులు పూయించిన త్రయం
సోషల్ మీడియా స్టార్.. కుర్చీతాత హఠాస్మరణం..!
అప్పుడు సుకుమార్..ఇప్పుడు బుచ్చి బాబు..డిట్టో దించేశారుగా..!
రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కోర్ట్ బ్యూటీ..!
ఇది కదా ఫ్యాన్స్ కొరుకున్నది..అలాంటి సరికొత్త లుక్ లో ‘బాలయ్య’ ?
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. జయంరవి షాకింగ్ కామెంట్స్..!
బండి భగీరథ్ కు బెయిల్ నిరాకరణ.. అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా?
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ చిట్కాలతో ఎన్నో లాభాలు!
టాలీవుడ్: 1993 అనేది హిస్టరీలోనే స్పెషల్ ఎందుకంటే..?
అఆ ఫీలింగ్ రీలోడ్.. ‘ఆదర్శ కుటుంబం’లోకి తమన్ అఫీషియల్ ఎంట్రీ!
పవన్ కళ్యాణ్ పిలుపుకు నాని స్పందన.. సోషల్ మీడియాలో వైరల్!
ఉదయాన్నే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి.. ఈ విషయాలు మీకు తెలుసా?
కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి.. ఈ షాకింగ్ విషయాలను తెలుసుకోండి!
ఏ కూరగాయలు తినాలి? ఏ కూరగాయలు తినకూడదు? ఈ విషయాలు తెలుసుకోండి!
ముక్కు నుండి రక్తం వస్తే ఇన్ని నష్టాలున్నాయా.. ఈ విషయాలు తెలుసుకోండి!
ట్రోల్స్‌కు చెక్.. భర్తతో సారీ చెప్పించిన రకుల్!
ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ధనుష్
బాలయ్య రేజ్ అంటే ఇది.. కొరటాల శివ సినిమాలో విలన్ గా సెన్సేషనల్ హీరో..!?
ఏపీ: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బు జమ..!
ఒక్క యాడ్ తో మారిపోయిన సీన్..రష్మిక ని వెనక్కి నెట్టిన యంగ్ బ్యూటి..!
వెంకటేష్ తో అలాంటి పని.. త్రివిక్రమ్ స్పీడు వేరే లేవల్ గా ఉందే..!
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com