ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను తెచ్చుకున్న బ్యూటీ లలో హర్యానా గ్లోరీ ఒకరు. ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఎవరికి తెలియదు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇలా బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు హర్యానా గ్లోరీ తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే హర్యానా గ్లోరీ పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హర్యానా గ్లోరీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: