తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అడవి శేషు వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అడవి శేషు ఆఖరుగా నటించిన 4 మూవీ ల జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

అడవి శేష్ కొంత కాలం క్రితం గూడాచారి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో అడవి శేషు బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ శశి కిరణ్ తిక్క ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.


అడవి శేషు కొంత కాలం క్రితం ఎవరు అనే మూవీ లో హీరో గా నటించాడు. నవీన్ చంద్ర , రెజీనా ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొంది. ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లల లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.


అడవి శేషు ఈ సంవత్సరం మేజర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది  ఈ మూవీ 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


తాజాగా అడవి శేషు "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 14.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: