మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి అంజలి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంజలి , సూపర్ స్టార్ మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ హీరోలుగా తరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత అంజలి అనేక తెలుగు మూవీ లలో నటించి మంచి గుర్తింపు ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో అంజలి ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ గనక సూపర్ సక్సెస్ ను సాధించినట్లు అయితే అంజలి కి పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తన కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న అంజలి సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా అంజలి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. అంజలి తాజాగా తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ సారీ ని కట్టుకొని ,  అందుకు తగిన పింక్ కలర్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: