ఈ రెండేళ్లలో హాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం మనము చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోల్లో ఒక్కరైనా నితిన్ కూడా విడాకులు తీసుకుంటున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు నితిన్ వార్తే వైరల్ అవుతుంది .ఆమె భార్యకి ఆయన విడాకులు ఇవ్వనున్నారని అనంతరం ఒంటరిగా జీవించునున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి. అయితే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఒకరైన వెంకీ కుడుముల చలో భీష్మ

 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు తన కథలో వేసుకున్నాడు .ఇక ఈయన దర్శకత్వంలో ఈ రెండు సినిమాలు ఆయన్ని మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్గా ప్రూఫ్ చేశారు. అయితే ఈ క్రమంలోనే భీష్మ సినిమా తర్వాత ఈయన నితిన్ తో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు దీని గురించి మధ్యలో చిరంజీవితో కూడా ఈయన చర్చించినట్లు తెలుస్తోంది .అయితే మెగాస్టార్ చిరంజీవి ఏమి చెప్పకపోవడంతో ఇప్పుడు తిరిగి నితిన్ తోనే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట వెంకీ. అయితే ఈ ప్రాజెక్టులో నితిన్ భార్యకు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా జీవించే

 భర్తగా ఈ సినిమాలో నితిన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు భార్యకు దూరమై  ఆ ఎడబాటుతో జీవించే ఓ మగాడి కథగా వెంకీ ఈ సినిమాని తీయబోతున్నాడట .అయితే ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిన ఈ సినిమాకి నితిన్ కు కూడా ఈ కథ చాలా నచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది. ఇటీవల భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ అందుకొని మంచి వసూళ్లను తీసుకొచ్చింది .దీంతో ఇప్పుడు నితిన్ ఆమె భార్యకి విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవిస్తున్న అడు అని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: