ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న జామ్స్ కామ రన్ చాలా సంవత్సరాల క్రితం అవతార్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది .

ఇలా అవతార్ అద్భుతమైన విజయం సాధించడం తో ఈ మూవీ దర్శకుడు జామ్స్ కామరన్ ఈ మూవీ కి కొనసాగింపుగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే మూవీ ని రూపొందించాడు. చాలా సంవత్సరాల పాటు ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ను చేశారు. అవతార్ మొదటి భాగం విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత అవతార్  ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే అవతార్ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ రెండవ భాగంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు బరి అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన ఈ సినిమా ఏప్రిల్ 28 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో రెంటల్ పద్ధతిలో అందుబాటు లోకి రానున్నట్లు తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: