మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ గార్జియస్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీ ల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను తన నటన తో అలరించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది. అలాగే ఈ మూవీ ద్వారా ఆలియా కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరమే ఆలియా "గంగుబాయి ఖతియవాడి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

 ఈ మూవీ లోని ఆలియా నటన కు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో ఆలియా క్రేజ్ మరింతగా పెరిగింది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ తాజాగా ఒక ఈవెంట్ కు వచ్చింది. ఆ ఈవెంట్ కు వచ్చిన ఆలియా అదిరిపోయే లుక్ లో ఉన్న సారీ ని కట్టుకొని ... అందుకు తగిన బ్లౌజ్ ను ధరించింది. ఈవెంట్ కు సంబంధించిన ఆలియా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: