సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే చాలా తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు లభిస్తుంది. అలా నటించిన తక్కువ సినిమాల తోనే మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 ఆ తర్వాత మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న అనన్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఏ సినిమాలో కూడా స్కిన్ షో చేయకుండా పద్ధతి గల అమ్మాయి పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ అందుకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తన స్కిన్ షో తో ప్రేక్షకులను అలరిస్తుంది.

అందులో భాగంగా ఇప్పటికే అనన్య ఎన్నో సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్ర కారును అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా పోస్ట్ చేసింది. తాజాగా అనన్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న చీరను కట్టుకొని మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూ లో తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: