ఇటీవల శాకుంతలం సినిమాలో నటించిన వర్షిని ఇందులో ఈమె అప్సరస మేనక సహాయకురాలి పాత్రలో చెలికత్తగా కనిపించింది. చూడడానికి కూడా దేవకన్నెలా మెరిసిపోతోంది అంటూ అభిమానులు సైతం ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రానికి వాడిన కాస్ట్యూమ్స్ ఫోటోలను తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. మేనక పాత్రలో నటించిన మధుబాల తో కలిసి ఈమె ఫోటోలను దిగి తన ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. మరొకవైపు గ్రామీణ అమ్మాయి గా కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది వర్షిని. తన నడుము అందాలను చూపిస్తూ కేక పెట్టిస్తోంది వర్షిని.
ఈమె ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ చెప్పుతోంది వర్షిని. తను తనకు ప్రశంసలు కురిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంతటి ప్రేమ నేను అసలు ఊహించలేదు అంటూ ఆమె ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. అచ్చం దేవకన్యల మెరిసిపోతూ స్వర్గం నుండి దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తోంది వర్షిని. ముఖ్యంగా ఈమె నడుము నాభి అందాలు కుర్ర కారులు కేక పెట్టించే విధంగా కనిపిస్తున్నాయి. గతంలో ఢీ షోలో మెస్మరైజ్ చేసిన ఈమె హైపర్ ఆదితో కలిసి హైలెట్గా నిలిచింది . వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అనంతల పాపులర్ అయ్యారు ఆ తర్వాత సడన్గా బుల్లితెరపై కనిపించడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి