
ఇక తర్వాత సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో బుర్రకారులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక సినిమాలలో కూడా ఈమె బోల్డ్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు లేక డీలపడ్తోంది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు తన అడుగులు వేగా అక్కడ అడపా దడప్ప సినిమాలలో నటిస్తోంది. నార్త్ ప్రాంతానికి చెందిన షాలిని పాండే బాలీవుడ్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.
అందుకే పలు ఈవెంట్లకు కూడా వెళుతూ సందడి చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తోంది షాలిని. ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్గానే కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ వరుస ఫోటో సూట్లతో అదిరిపోయే అందాలతో కనువిందు చేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానుల వద్ద పంచుకున్న ఫోటోలు చూసి కుర్రకారుల సైతం గుండెల్లో మంట పెట్టేలా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ అమ్మడు అద్దం ముందు తన యదా అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అవకాశాలు లేక అందాల ఆరబోత చేస్తుంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించి ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి