ఖిలాడి సినిమాలో తన అందాలతో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఈమె కెరియర్ మరొక లాగా ఉండేదని చెప్పవచ్చు.. సోషల్ మీడియాలో తన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా తెలుపు రంగు చీరలో అచ్చం చందమామ లాగా మెరిసిపోతూ ట్రాన్స్పరెంట్ చీరలో కుర్రకారుల మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మరింత అందాన్ని తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి డింపుల్ హయాతి ఫిట్నెస్ విషయంలో చాలా ప్లాన్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ వీడియోను షేర్ చేయగా అందరు ఆశ్చర్యపోయారు.
జిమ్ ట్రైనర్ తో చాలా కష్టపడుతూ ఉన్నటువంటి వీడియోని సైతం షేర్ చేసిన డింపుల్ హయాతి ఈమె కష్టానికి అందరూ ఫిదా అయ్యారు.. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే డింపుల్ ఒక వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో వివాదం నెలకొన్నప్పటి నుంచి ఈమె వైరల్ గా మారుతోంది. ఈ విషయంలో డింపుల్ హయాతి ఎక్కడ కూడా వెనుక తగ్గలేదు.. హైకోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది. ఈ వివాదం చాలా రోజులుగా నడుస్తూనే ఉన్నది.చివరిగా ఈమె రామబాణం అనే చిత్రంలో నటించిన ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది కానీ ఈమె గ్లామర్ తో ఈ సినిమాతో మరింత ప్లస్ గా నిలిచింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి