శివ కార్తికేయన్ తాజాగా మా వీరన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూలై 14 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజులు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.65 కోట్ల షేర్ ... 11.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.40 కోట్ల షేర్ ... 13.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.10 కోట్ల షేర్ ... 18.74 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.35 కోట్ల షేర్ ... 6.68 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.20 కోట్ల షేర్ ... 4.52 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.42 కోట్ల షేర్ ... 2.93 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.22 కోట్ల షేర్ ... 2.57 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 29.24 కోట్ల షేర్ ... 60.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ కి 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 58 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 15.76 కోట్ల కలక్షన్ లను రాబట్టవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk