కాగా టాలీవుడ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న గీతామాధురి .. ఆ తర్వాత దాక్షాయిని ప్రకృతి కి జన్మనిచ్చింది . కాగ కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియా లో గీతా మాధురి సైలెంట్ గా ఉంది . సినిమా లో పాటలు కూడా పెద్దగా పాడడం లేదు . ఈ క్రమం లోనే ఆమె రెండోసారి గర్భం దాల్చింది అంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదు అంటూ రీసెంట్ ఫోటోషూట్ తో క్లారిటీ ఇచ్చేసింది గీతా మాధురి.రీసెంట్గా బ్లాక్ కలర్ ట్రెండీ మోడరన్ అవుట్ ఫిట్ లో మెరిసింది . ఈ ఫొటోస్ చూస్తే ఎవరైనా సరే గీతామాధురి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా..? అని అనుకోకు తప్పదు . అంతలా హాట్ నెస్ ను ఓవర్ ఎక్స్ప్రెస్ చేసింది . గీతా ఈ డ్రెస్ లో టూ హాట్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు టాప్ టు బాటమ్ టోటల్ అవతారం మార్చేసి చాలా ట్రెండీ గా హాట్ గా తయారైంది గీతా మాధురి అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. చూడాలి మరి గీతామాధురి నిజంగానే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందో ..? లేక కేవలం ఫోటోషూట్ వారకే ఈ మోడ్రన్ తనాన్ని ప్రదర్శిస్తుందో.?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి