దిశా పటాని.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో ఈ భామ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే తన అందాల ఘాటు కి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవడంతో దిశా పటాని బాలీవుడ్ చేరింది.దిశా పటాని బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా అద్భుతంగా రానిస్తుంది.నిత్యం తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో కూడా ఆమె సంచలనం సృష్టిస్తుంది.దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ షేర్ చేసిందంటే చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. 

ఆ రేంజ్ లో ఆమె క్రేజ్ ను సంపాదించింది.నటిగా తెలుగు చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన కూడా అక్కడ కేవలం ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో అతి తక్కువ టైం లోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. దిశా పటాని బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీ తో బాగా కలిసిపోయింది.అయితే ఏమైందో తెలీదు వీరిద్దరికీ బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.  

గత కొన్ని రోజులుగా దిశా పటాని కొత్త ప్రియుడి తో ముంబై లో తిరుగుతూకనిపించింది.తాజాగా దిశా పటాని మరో సారి బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో దిశా పటాని హొయలు చూస్తే మతి పోవాల్సిందే.. దిశా పటాని జారిపోతున్న డ్రెస్ లోఉప్పొంగే ఎద అందాలను ప్రదర్శించింది.ఈ రేంజ్ అందాలతో దిశా పటాని కుర్రాళ్లు గుండెల్లో అలజడి సృష్టించింది..ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: