మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు మరియు బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మొదట ఈటీవీ లో ప్రసారం అయినటువంటి పోవే పోరా అనే టీవీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ షో లో ఈ నటి సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది. ఇక వీరిద్దరి జోడి కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తరువాత విష్ణు ప్రియ కు అనేక టీవీ షో లలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా చాలా సంవత్సరాల పాటు వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగించిన ఈ ముద్దు గుమ్మకు ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల్లో , వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ నటి జెడి చక్రవర్తి , ఇషా రేబ్బా ప్రధాన పాత్రలలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: