ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ ఓ మధ్య తరగతి భర్త కు భార్యగా నటించి తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఈ మూవీ లో తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించడంతో అనన్య కు ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా మంచి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం తన సినీ కెరియర్ లో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలలోనే నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇక సినిమాల్లో మాత్రం స్కిన్ షో కు దూరంగా ఉంటూ చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారను హీట్ ఎక్కిస్తోంది. ఇకపోతే ఇప్పటికే అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎన్నో హాట్ ఫోటోలను పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: