మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల హృదయాలను దోచుకుంది. తాజాగా ఈ నటి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. 

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ తమిళ్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుస సినిమాలతో ఇప్పటికీ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అదిరిపోయే హాట్ అందచందాలను ఓలకబోస్తూ కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో... సోషల్ మీడియాలో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ అప్పుడప్పుడు ఈవెంట్ లకి కూడా సూపర్ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని కూడా వాటితో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: