కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న కార్తి తాజాగా రాజు మురుగన్ దర్శకత్వం లో రూపొందిన జపాన్ అనే సినిమా లో హీరో గా నటించాడు . ఈ మూవీ లో అను ఇమన్యుయల్ హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది . కాక పోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగిటివ్ టాక్ ను వరల్డ్ వైడ్ గా తెచ్చుకుంది . దానితో ఈ సినిమాకు చాలా తక్కువ కలెక్షన్ లు వచ్చాయి . దానితో ఈ మూవీ కి భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఈ మూవీ కి ఏ రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. ఏ రేంజ్ నష్టాలు ఈ మూవీ కి వచ్చాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళ నాడు ఏరియా లో 13.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి కర్ణాటక ఏరియా లో 1.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియా లో 65 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఓవర్ సిస్ లో 5.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 13.60 కోట్ల షేర్ 26.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మూవీ 41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 27.40 కోట్ల భారీ నష్టాలను ఎదుర్కొని ఘోరమైన డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: