
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి మొత్తం గా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.50 కోట్ల షేర్ ... 27.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. దీనితో ఈ మూవీ మరో 50 లక్షల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.