సుధీర్ బాబు హీరోగా రూపొందిన సమ్మోహనం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడం ... ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈ నటికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటి నాచురల్ స్టార్ నాని ... సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన "వి" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి శర్వానంద్ ... సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ సినిమాలో ఈనటి తన అందాలతో ... నటనతో ప్రేక్షకులను బాగానే అలరించింది.

ఇకపోతే సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: