సత్యం రాజేష్ , బాలాదిత్య , గెటప్ శీను , సాహితీ దాసరి , మీనాక్షి ప్రధాన పాత్రలలో కొంత కాలం క్రితం మా ఊరి పొలిమేర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా అనిల్ విశ్వనాథ్ ... సత్యం రాజేష్ , బాలాదిత్య , గెటప్ శీను , సాహితి , మీనాక్షి ప్రధాన పాత్రలలో "మా ఊరి పొలిమేర 2" అనే మూవీ ని రూపొందించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాసిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుండి ఈ సినిమాను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: