తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మీడియం రేంజ్ సినిమాలు అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీ లలో విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 7 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన నాలుగవ రోజు 6.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో  అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.33 కోట్ల కలెక్షన్ లాంజ్ వసూలు చేసింది. రామ్ పోతినేని హీరోగా నిధి అగర్వాల్ , నబా నటేశ్ హీరోయిన్ లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.46 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నాని హీరో గా రూపొందిన "ఎం సీ ఏ" సినిమా విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: