బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే మాత్రం బాలయ్య రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య ఇతర భాషల ప్రాజెక్ట్ లకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య ఒక సినిమా పూర్తైన వెంటనే మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం గమనార్హం. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం పెంచుకుంటున్నారు.బాలయ్య 28 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. బాలయ్య మల్టీస్టారర్ సినిమా లలో కూడా నటించాలని ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా సీనియర్ హీరో లతో కలిసి బాలయ్య నటించాలని అభిమానుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలయ్య వయస్సు పెరుగుతున్నా తన ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి