సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న సంఘటన జరిగినా సరే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు సినిమా రంగంలో జరిగే గాసిప్స్, పుకార్లు కేవలం పత్రికల్లో లేదా టెలివిజన్‌లో మాత్రమే చర్చించబడేవి. కానీ ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వలన ఒక్క ఫోటో, ఒక్క కామెంట్, ఒక్క వీడియో కూడా క్షణాల్లో లక్షలాది మందికి చేరుతుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. వారి ప్రతి అడుగూ ప్రజల కంటికి కనిపించడంతో ఒక వైపు స్టార్‌ల పాపులారిటీ ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలుగా మారుతున్నాయి.


ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు యంగ్ స్టార్ హీరోల గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు హీరోల వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు ఊపందుకోవడం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత కొన్నేళ్లుగా మనం సమాజంలో చూసే ఒక పెద్ద మార్పు ఏమిటంటే, సమలైంగిక వివాహాలు, సంబంధాలు ఇప్పుడు ఓపెన్‌గా అంగీకరించబడుతున్నాయి. అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో పెళ్లి చేసుకోవడం, ఓపెన్ రిలేషన్‌షిప్‌లు కలిగి ఉండడం ఇక ఆశ్చర్యంగా భావించబడటం లేదు. అయితే ఈ మార్పులు ప్రతి ఒక్కరికీ నచ్చకపోవడం సహజం. సమాజంలో ఇంకా కొంతమంది “ఈ మార్పులు ఎందుకు?” అంటూ ఆశ్చర్యపోతూ తలలు పట్టుకుంటున్నారు.



ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ ఇద్దరు యువ హీరోల గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పలు మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ సాధారణంగా హీరోయిన్స్‌తో డేటింగ్‌కి వెళ్ళడం, పార్టీలు ఇవ్వడం లాంటి విషయాల్లో ఆసక్తి చూపడం లేదని పలు సందర్భాల్లో ఇంటర్వ్యూలలో కూడా తెలిపారని తెలుస్తోంది. ఇదే కాకుండా వీరిద్దరూ ఇటీవల మాల్దీవుల‌కు కలిసి వెకేషన్‌కు వెళ్లి, అక్కడ ఒకే రిసార్ట్‌లో ఉండి, సముద్ర తీరాల్లో కలిసి ఎంజాయ్ చేశారు అనే కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి.



సాధారణంగా ఫిల్మ్ స్టార్స్ వెకేషన్‌లకు వెళ్తే ఫ్రెండ్స్ గ్యాంగ్ లేదా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. కానీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం కేవలం వారిద్దరే వెళ్లడం, ఒకే గదిలో ఉండడం, ఒకేలా డ్రెస్‌లు వేసుకోవడం వంటి విషయాలు అభిమానుల్లో అనేక రకాల ఊహాగానాలకు తావిస్తున్నాయి. పలు బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం “వీరిద్దరూ గేనా?” అన్న ప్రశ్నే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అమ్మాయిలల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుంది. అందమైన లుక్స్, ఫిట్ ఫిజిక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ వల్ల వీరిద్దరికీ అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు గే అన్న పుకార్లు రావడం అభిమానులకు షాక్ ఇచ్చే విషయంగా మారింది. సోషల్ మీడియాలో “ఇది కేవలం గాసిప్పా? లేక నిజంగా వీరు రిలేషన్‌లో ఉన్నారా?” అనే ప్రశ్నలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితం మీద వస్తున్న ఈ న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: