టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న బ్యూటీలలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడం , అలాగే ఈమె అనేక సినిమాలలో తన అందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేయడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమంలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది.

కానీ ప్రస్తుతం మాత్రం రకుల్ తెలుగు సినిమాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈమె ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే సినిమాల్లో అందాలను అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకి కిక్ ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తాను వేసుకున్న షర్టు పై బటన్స్ విప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన హాట్ లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా అలాగే ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో రకుల్ వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: