లంకాదహనం సీన్లు చూస్తే కానీ దేవుడిపై నమ్మకం కలగదు ఏమో అంటూ శశిధర్ వ్యాఖ్యానించారు. అలాగే, తెలుగు సినిమా పరిశ్రమలో “జిప్పాది, జిహాది మాఫియా నిధులు” ఉన్నాయని ఆరోపించారు. అందుకే కొన్ని చిత్రాల్లో హిందూ కుటుంబ వ్యవస్థను అవమానించే విధంగా సన్నివేశాలు ఉంచబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫిల్మ్‌లలో కనిపించే శైలులు, నేపథ్యాలు వెనుక ముంబైలోని మాఫియా లేదా ఇతర శక్తుల పాత్ర ఉందో లేదో సంప్రదాయ సంస్థలు సమగ్రంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజమౌళి తన వ్యాఖ్యలపై తెరపై వ్యక్తిగతంగా మరియు సాధారణంగా సమాజంపై కలిగిన ప్రభావాలపై బాధ్యత తీసుకుని పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే సంబంధిత సంఘాలు ఆందోళనలని కొనసాగిస్తామని ఆయన తెలిపారు ఈ సంఘటనపై సమగ్రంగా విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీంతో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. కోపంలో రాజమౌళి అన్న మాటలు ఇప్పుడు ఆయన సినీ కెరీయర్ కే కేదు పరసనల్ లైఫ్ కి కూడా బాగా ఇబ్బందులు కలగజేస్తున్నాయి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి