తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ కి పరిమితమైన ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్.  మొదట్లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నా గత కొంత కాలంగా ఈ అమ్మడు ఐటమ్ సాంగ్స్ లో మాత్రమే నటిస్తుంది.  ఆ మద్య పవన్ కళ్యాన్ సర్ధార్ గబ్బర్ సింగ్ తో ‘ తోబ తోబా’ అంటూ రెచ్చిపోయింది.  రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో ‘రత్తాలు రత్తాలూ’ అంటూ హాట్ హాట్ గా కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.  

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఐఫా అవార్డుల ఉత్సవంలో అందమైన భామలు రెచ్చిపోయి అందాలను చూపిస్తూ అందరి మతి పోగొట్టారు కాగా భారీ అందాల భామ రాయ్ లక్ష్మి కూడా ఈ వేడుకలో పాల్గొంది. గ్రీన్ డ్రెస్ లో ఈ అమ్మడు హాట్ హాట్ గా దర్శనమిచ్చి అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసింది.  క్లీవేజ్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ ఓన్లీ క్లీవేజ్ షోకు మాత్రమే పరిమితం కాలేదు , సెక్సీ గా ఉన్న తొడలను కూడా చూపించి మీడియా దృష్టిని ఆకర్షించింది.   గ్రీన్ కలర్  లాంగ్ ఫ్రాక్ వేసుకొని తొడలు కనిపించేలా.. ఫ్రీ షో చేసింది .
Image result for iifa awards 2017 laxmi rai
అసలే పొడవైన భామ ఆపై భారీ అందాలు దాంతో గుడ్లప్పగించి మరీ రాయ్ లక్ష్మి ని చూడటం మొదలు పెట్టారు. వయ్యారంగా నడుస్తున ఈ అమ్మడి ఫ్రాక్ గాలికి ఎగరడంతో కాస్త వంగి సర్ధుకోవడం..ఇంకేముంది మీడియా అంతా ఈ అమ్మడిపైనే ఫోకస్ చేసింది.  ఇటీవలే చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు అంటూ అందాలను ఆరబోసింది ఈ భామ .  మొత్తానికి ఇలాంటి ఫంక్షన్ల కొంత మంది హీరోయిన్లు నిస్సిగ్గుగా వస్త్రాలు దరించి తమ అందాలు అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: